జాతియం

Haryana: ప్రాక్టీస్ సమయంలో విరిగిపడ్డ బాస్కెట్‌ బాల్ పోల్… యువ ప్లేయర్ మృతి

Haryana: హర్యానాలోని రోహ్‌తక్‌లో విషాధకర ఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ ప్లేయర్ మృతి చెందాడు. ప్రాక్టీస్ సమయంలో బాస్కెట్ బాల్ పోల్ అతడిపై పడటంతో అక్కడికక్కడే మరణించాడు. లఖన్ మజ్రా బాస్కెట్ బాల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న హార్డిక్‌‌పై పోల్ పడటంతో సహాయం చేసేందుకు వెంటనే స్నేహితులు పరిగెత్తారు. కానీ హార్దిక్‌ను రక్సించలేకపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హార్దిక్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button