ఆంధ్ర ప్రదేశ్

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు.. హాజరైన ప్రధాని మోదీ.. ప్రత్యక్ష ప్రసారం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో పర్యటిస్తున్నారు. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనడానికి ఆయన ఈ రోజు ప్రత్యేకంగా చేరుకున్నారు. సత్యసాయి ఆష్రమంలో నిర్వహిస్తున్న శతజయంతి మహోత్సవాలకు మోదీ హాజరుకావడంతో ప్రాంతమంతా ఉత్సవ వాతావరణం నెలకొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button