ఆంధ్ర ప్రదేశ్
Chittoor: దారుణం.. విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు మృతి

Chittoor: చిత్తూరు జిల్లా కొదమడుగులో దారుణం చోటు చేసుకుంది. అడవి జంతువు కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఇద్దరితో పాటు ఘటన స్థలంలో ఒక పంది మృతి చెందింది. పందుల వేట కోసం భూ యజమానులు కరెంట్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



