ఆంధ్ర ప్రదేశ్
జోగి రమేష్‌ను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్‌శాఖ పిటిషన్

జోగి రమేష్‌ను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్‌శాఖ పిటిషన్ పిటిషన్ వేసింది. జోగి రమేష్‌ను 10 రోజుల కస్టడీకి కోరింది. జోగి రమేష్‌తో పాటు జోగి రామును కస్టడీకి ఇవ్వాలని అధికారులు పిటిషన్ వేశారు. ఎక్సైజ్ శాఖ పిటిషన్‌ను ఇవాళ విజయవాడ కోర్టు విచారించనుంది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, ఆయన సోదరుడు రాము అరెస్టయ్యారు.



