ఆంధ్ర ప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై ఏడవ రోజు దసరా ఉత్సవాలు

Vijaywada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏడవ రోజు దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ మహాచండి అవతారంలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. క్యూ లైన్‌లో పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button