ఆంధ్ర ప్రదేశ్
విజయవాడలో డ్రైవర్‌పై ప్రయాణీకుడు దాడి

విజయవాడ బస్సు డ్రైవర్‌పై ప్రయాణికుడు దాడి చేశాడు. బస్సును నడిరోడ్డుపై ఆపి విచక్షణారహితంగా డ్రైవర్‌పై దాడి చేసి గాయపర్చాడు. కండక్టర్, బస్సులోని తోటి ప్రయాణీకులు ఆపుతున్నా కూడా పట్టించుకోకుండా డ్రైవర్‌పై విరుచుకుపడ్డాడు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.



