ఆంధ్ర ప్రదేశ్
జనసేన నాయకుడు మహేష్ హోంగార్డుపై దాడి

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన నాయకుడి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. డ్యూటీలో ఉన్న హోంగార్డుపై జనసేన నాయకుడు మహేష్ దాడి చేశాడు. హోంగార్డు లేచి సెల్యూట్ చేయలేదని దాడి మహేష్ దాడి చేశాడు. జనసేన నాయకుడు మహేశ్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు.



