క్రీడలు
India vs England: ఐదు టెస్టులో భారత్ విజయం

India vs England: ఓవల్ టెస్ట్‌లో భారత్ చరిత్రాత్మక విజయం సాధించింది. ఐదో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ ఇంగ్లాండ్‌పై 6 పరుగులతో తేడాతో గెలుపొందింది. ఐదో టెస్ట్ విజయంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్‌ను బౌలర్లు చిత్తు చేశారు. ఈ విజయంలో సచిన్ -అండర్సన్ సిరీస్‌తో 2-2తో భారత్ సమం చేసింది.



