ఆంధ్ర ప్రదేశ్

ఆస్తి తగాదాలతో సొంత తమ్ముడి కొడుకుపై దాడి

పల్నాడు జిల్లాలో దారుణఘటన చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలతో సొంత తమ్ముడి కొడుకు గొంతు కోసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నరసరావుపేట స్థానిక 12 వ వార్డులో ఈ ఘటన జరిగింది. గవర్నమెంట్ ఆసుపత్రిలో మహబూబ్ భాష చికిత్స పొందుతున్నాడు. న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button