తెలంగాణ
Rangareddy: కారు డోర్లాక్.. ఊపిరాడక చిన్నారి మృతి

Rangareddy: రంగారెడ్డి జిల్లా కడ్తాల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. నిలిచి ఉన్న కారులోకి వెళ్లి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కారు డోర్ లాక్ కావడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి అక్షయ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.