ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ సినీ హీరో జయం రవి

Tirumala: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినిమా హీరో జయం రవి దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవలో సమయంలో ఆలయంలోకి వెళ్లి ముందుగా ధ్వజస్తంభానికి మ్రొక్కుకొని అనంతరం గర్భగుడిలోని మూలవిరాట్టును దర్శించుకొని ఆశీస్సులు పొందారు, ఈ సందర్భంగా ఆలయ రంగనాయకుల మండపంలో ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసారు.



