తెలంగాణ
యూరియా కష్టాలు.. రోడ్డుపై బైఠాయించి రైతుల నిరసన

నాగర్ కర్నూల్ జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. అచ్చంపేటలో యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు. యూరియా అందకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.



