ఆంధ్ర ప్రదేశ్
Cyclone Mantha: తుఫాన్ గాలులకు తాటిచెట్టు పడి మహిళ మృతి

Cyclone Mantha: డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురులో తాటి చెట్టు పడి మహిళ మృతి చెందింది. కోనసీమలో భారీ గాలులతో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. మామిడికుదురు మండలంలో మొంథా తుపాన్ ప్రభావంతో భారీ గాలులకు తాటిచెట్టుపడి పడింది. మామిడికుదురు మండలం మాకనపాలెం గ్రామానికి చెందిన గూడపల్లి వీరవేణి తాటి చెట్టు పడిపోవడంతో మరణించింది.



