తెలంగాణ
హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

Hyderabad: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు హీట్ పుట్టిస్తున్నాయి. భూదాన్, మహేశ్వరం ల్యాండ్ వ్యవహారంలో సోదాలు కొనసాగుతున్నాయి. భూదాన్ ల్యాండ్‌ను అక్రమంగా లేఔట్లు చేసి అమ్మిన మున్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసాతోపాటు సర్ఫన్, సుకూర్ ఇంట్లో విస్తృత సోదాలు జరుగుతున్నాయి. కాగా గతంలో ఇదే కేసులో IAS ఆఫీసర్ని విచారించింది ఈడీ.