ఆంధ్ర ప్రదేశ్

Pawan Kalyan: కేరళలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కేరళ పర్యటనకు వెళ్లారు. సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను పవన్‌ సందర్శించనున్నారు. దీనిలో భాగంగా ఆయన కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ వెంట ఆయన కుమారుడు అకీరానందన్‌, తితిదే బోర్డు సభ్యుడు ఆనంద్‌సాయి ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button