ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ షెడ్యూల్:-

Chandrababu: సిఎం చంద్రబాబు 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు అమరావతి నుంచి బయలు దేరి ఢిల్లీ వెళతారు.
*18వ తేదీ రోజు రాత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబంలో జరిగే విహాహ రిసెప్షన్ కు హాజరు అవుతారు.
*19వ తేదీ మధ్యాహ్నం గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో ఢిల్లీలో సమావేశం అవుతారు.
*విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించనుంది.
*ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ ఒప్పందాలు చేసుకుంటాయి.
*19తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి తిరిగి వస్తారు.
*20వ తేదీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు.
*20వతేదీ రాత్రికి అమరావతి నుంచి తిరుమల వెళతారు.
*21వ తేదీ తిరుమలలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు.