తెలంగాణ
HCA కేసులో కొనసాగుతున్న సీఐడీ దర్యాప్తు

HCA కేసులో సిఐడి దర్యాప్తు కొనసాగుతుంది. 5 వ రోజు కస్టడీలో HCA సెక్రటరీ దేవరాజును విచారిస్తున్నారు సిఐడి అధికారులు. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల గోల్మాల్‌పై దేవరాజును ప్రశ్నిస్తున్నారు. ఉప్పల్ స్టేడియం HCA ఆఫీస్‌కి తీసుకెళ్లి దేవరాజును విచారించారు అధికారులు. నిన్న దేవరాజ్ ఇంట్లో సోదాలు చేశారు. కాగా HCA సంబంధించిన కీలక సమాచారాన్ని దేవరాజు నుంచి సేకరించారు అధికారులు



