అంతర్జాతీయం

Asian Markets : లాభాల్లో ఆసియా మార్కెట్లు

Asian Markets: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై పెంచిన టారిఫ్‌లకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్రేక్ వేశారు. చైనా మినహా మిగిలిన దేశాలకు 90రోజులపాటు సుంకాల నుంచి ఊరట కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆసియా మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సూచీలు పోటీ బడుతూ ఎగబాకుతున్నాయి. జపాన్ నిక్కీ సూచిక మార్కెట్ ట్రేడింగ్‌లో గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది.

జపాన్ నిక్కీ సూచిక 8.8 శాతం పెరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్ లాంటి దేశాల్లో స్టాక్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో ఈ లాభాలు నమోదయ్యాయి. అటు అమెరికా ద్రవ్యోల్బణం చల్లబడటమే ఇందుకు కారణం మని విశ్లేషకులు చెబుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button