తెలంగాణ
పంచాయతీ కార్యదర్శులకు తీపికబురు.. రూ.104 కోట్ల బిల్లులు

తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్ చెప్పింది. 104 కోట్ల పంచాయతీ కార్యదర్శుల బిల్లులు విడుదల చేసింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ఎప్పుడు లేని విధంగా పంచాయతీ కార్యదర్శులకు ఏకకాలంలో 104 కోట్లు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. మంత్రి సీతక్క చొరవతో ప్రభుత్వం ఒకేసారి 104 కోట్ల బిల్లులను



