తెలంగాణ
నెల్లూరు మున్సిపల్‌లోని హై స్కూల్స్‌ను పరిశీలించిన మంత్రి నారాయణ

నెల్లూరు మున్సిపల్‌లోని హై స్కూల్స్‌ను మంత్రి నారాయణ పరిశీలించారు. పీ4 ద్వారా సిటీలోని 13 హై స్కూల్స్‌ను ఆధునీకరించేందుకు పక్కా ప్రణాళికతో పని చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. శ్రీ శక్తి పథకానికి మహిళల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని మంత్రి నారాయణ అన్నారు. సిటీ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తాన్నామని అన్నారు. ఏపీని చెత్త రహిత రాష్ట్రంగా చేసి రోల్ మోడల్‌గా నిలబెడతామని అన్నారు.



