ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు షెడ్యూల్

Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు షెడ్యూల్
ఉండవల్లి నివాసం నుంచి 11.00 గంటలకు సచివాలయానికి వెళ్తారు.
11.00 గంటలకు కేబినెట్ భేటీలో పాల్గొంటారు.
సాయంత్రం 05.00 గంటలకు పర్సెప్షన్ ట్రాకింగ్ పై సమీక్ష చేస్తారు.
06.30 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.