తెలంగాణ
Telangana: తెలంగాణలో బీర్ల ధరలు పెంపు

Telangana: తెలంగాణలో బీర్ల ధరలను సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో బీరుపై 15 శాతం పెంచింది. పెంచిన బీర్ల ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. జస్టిస్ జైస్వాల్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ధరలను సవరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.