తెలంగాణ

Revanth Reddy: సమగ్ర సర్వే వివరాలు కేసీఆర్ చెప్పాలి

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. కుల గణన చేసి చరిత్ర సృష్టించామన్నారు. పకడ్బందీగా సర్వే చేసి సమాచారం సేకరించినట్లు తెలిపారు. కులగణన జరపాలని ప్రధానిపై కూడా ఒత్తిడి వస్తోందన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ అందించామని తెలిపారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత లేదని సీఎం విమర్శించారు.

బీఆర్ఎస్‌ను తాము పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. ప్రతిపక్ష నేత సభకు రావాలి కదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు కేసీఆర్ చెప్పాలన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button