ఆంధ్ర ప్రదేశ్

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్.. జైలుకు తరలింపు

Vallabhaneni Vamsi: కోర్టు 14రోజుల రిమాండ్ విధించడంతో.. వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు కిడ్నాప్, బెదిరింపుల కేసులో.. రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేయాలంటూ వంశీ తరపున న్యాయవాదులు మెమో దాఖలు చేసినట్లు తెలుస్తుంది.

అదేవిధంగ కాసేపట్లో వంశీ లీగల్ టీమ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కన్పిస్తోంది. మరోవైపు వల్లభనేని వంశీ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వంశీ కస్టడీ కోరుతూ ఇవాళ పిటిషన్ వేసే అవకాశం కన్పిస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button