తెలంగాణ

Road Accident: స్కూటీని ఢీకొట్టిన టిప్పర్.. ఒకరు మృతి

Road Accident: స్కూటీని.. టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం రోడ్డుపై ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో కార్మికుడు రవితేజ అక్కడికక్కడే మృతి చెందాడు. పరిశ్రమలో విధులు నిర్వహించడానికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పారిపోతున్న టిప్పర్ డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇక ముంబయి జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button