తెలంగాణ
జాతీయ జెండాను ఎగురవేసిన తెలంగాణ గవర్నర్

తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందుకు అమరవీరుల స్థూపం దగ్గర గవర్నర్ నివాళులర్పించారు.



