తెలంగాణ

కవిత టీఆర్ఎస్ పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్

కవిత టీఆర్ఎస్ పార్టీకి ఆమోదం సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రక్షణ సేన పేరుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కవిత నివాసంలో అధికారులు లేఖ అందజేశారు. ఈ నెల 25న పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించింది కవిత. అయితే.. తెలంగాణ రక్షణ సేన పేరుకు సీఈసీ ఆమోదం తెలిపింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button