సినిమా
Renu Desai: నా వ్యక్తిగత జీవితంపై మాట్లాడొద్దు

Renu Desai: కుక్కల కోసం ప్రెస్మీట్ పెడితే కొందరు తనను బూతులు తిడుతున్నారని రేణూ దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను మీడియాపై ఆగ్రహించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఓ వ్యక్తి తనను తిడుతూ కొట్టబోయాడని, అందుకే సీరియస్ అయినట్లు చెప్పారు. తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడొద్దని రేణూ దేశాయ్ కోరారు.



