తెలంగాణ
Revanth Reddy: నేడు గాంధీభవన్‌కు సీఎం రేవంత్

Revanth Reddy: గాంధీభవన్‌కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. కాసేపట్లో పీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన మీటింగ్ జరగనుంది. సమావేశానికి పీసీసీ కార్యవర్గ సభ్యులు, నూతన డీసీసీ అధ్యక్షులు, పూర్వ డీసీసీ అధ్యక్షులు హాజరు కానున్నారు. కొత్త డీసీసీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు.



