తెలంగాణ

ఎయిర్‌బోర్న్ ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు

ఎయిర్‌బోర్న్ ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలో 5 ఆర్డీఎక్స్ బాంబులు అమర్చినట్టు మెయిల్ వచ్చింది. దీంతొ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button