అంతర్జాతీయం
-
భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ల వేళ.. మరోసారి అమెరికాకు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్
Asim Munir: ఓవైపు భారత్‌తో వాణిజ్య యుద్ధానికి దిగుతూ కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా, మరోవైపు పాకిస్థాన్‌కు మాత్రం స్నేహ హస్తం చాస్తోంది. భారత్ నుంచి వచ్చే ఎగుమతులపై…
Read More » -
భారత్‌పై మరో 25శాతం టారిఫ్ మోత మోగించిన ట్రంప్
Donald Trump: మెరుపువేగంతో వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనీ చేశారు. 24 గంటల్లో మళ్లీ భారత్‌పై దిగుమతి టారిఫ్ విధిస్తానని చెప్పినట్టే…
Read More » -
Nikki Haley: భారత్‌తో సంబంధాలను తెంచుకోకండి.. ట్రంప్‌ను హెచ్చరించిన నిక్కీ నిక్కీ హేలీ
Nikki Haley: భారత్‌పై విషం వెళ్లగక్కుతున్న ట్రంప్‌కు సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వస్తుంది. భారత్ విషయంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై రిపబ్లికన్ పార్టీ కీలక…
Read More » -
రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్‌కు ట్రంప్ హెచ్చరిక
Donald Trump: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా నుంచి మీరూ కొంటున్నారని…
Read More » -
అమెరికా నిర్ణయం.. ఐరోపాకు ప్రాణసంకటం
పిచ్చోడి చేతికి రాయి ఇస్తే ఏం చేస్తాడు. ఇపుడు అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చొన్న డొనాల్ట్ ట్రంప్ తీరు చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఒకప్పుడు మంచి స్నేహితుడిగా…
Read More » -
Ireland: ఐర్లాండ్‌లో భారతీయులపై జాత్యహంకార దాడులు
Ireland: యూరప్‌లో ఇటీవల జరిగిన సంఘటనలు విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు, హిందువుల భద్రతపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఐర్లాండ్‌లో భారతీయ పౌరులపై ఇటీవల భౌతిక దాడులు జరగడం…
Read More » -
Donald Trump: భారత్‌పై అమెరికా 25 శాతం ప్రతీకార సుంకాలు
Donald Trump: రష్యాతో వాణిజ్యం చేస్తోన్న దేశాలు ముఖ్యంగా చైనా, భారత్‌లపై ట్రంప్ ప్రతీకార సుంకాలతో బెదిరింపులకు దిగారు. దీనిపై భారత్ తెలివిగా స్పందించింది. మాస్కో నుంచి…
Read More » -
అమెరికా తీరుపై చైనా ఆగ్రహం
రష్యాతో వాణిజ్యం చేయొద్దంటూ ప్రపంచ దేశాలను హెచ్చరిస్తున్న అమెరికాపై చైనా తీవ్రంగా మండిపడింది. తమ హెచ్చరికలను పెడచెవిన పెడితే భారీగా ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్…
Read More » -
న్యూయార్క్‌లో కాల్పులు.. ఐదుగురి మృతి
America: అమెరికాలో కాల్పులు కలకలం రేపింది. న్యూయార్క్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మన్హట్టన్లో దుండగుడి కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు మృతుల్లో పోలీసు…
Read More » -
థాయ్‌ల్యాండ్, కాంబోడియా సరిహద్దుల్లో ఉద్రిక్తత
థాయ్‌ల్యాండ్, కాంబోడియా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాల సైనికులు బోర్డర్ వద్ద ఫైరింగ్ జరిపారు. బోర్డర్ ఫైరింగ్‌తో రెండు దేశాల్లో ఉద్రిక్తలు మళ్లీ మొదలయ్యాయి.…
Read More »