ఆంధ్ర ప్రదేశ్
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు మూలా నక్షత్రం కావడంతో తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హోంమంత్రి అనిత ఎంపీ కేశినేని చిన్ని దర్శించుకున్నారు.



