తెలంగాణ

Ponnam Prabhakar: త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

Ponnam Prabhakar: త్వరలోనే తెలంగాణ ఆర్టీసీలో 3వేల 38ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. వీటిలో 2వేల డ్రైవర్‌ పోస్టులు, 743శ్రామిక్‌ ఉద్యోగాలు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్ అదేవిధంగా 114డిప్యూటీ సూపరింటెండెంట్‌, 25 డిపో మేనేజర్‌ అండ్ 18అసిస్టెంట్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ పోస్టులు, 23అసిస్టెంట్‌ ఇంజినీర్‌, 11సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు, అలాగే ఆరు అకౌంట్‌ ఆఫీసర్స్‌, 7 మెడికల్‌ ఆఫీసర్స్‌ జనరల్‌ మరో 7మెడికల్‌ ఆఫీసర్స్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు ఉంటాయని మంత్రి పొన్నం చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button