తెలంగాణ

SLBC టన్నెల దగ్గరకు బీఆర్ఎస్ బృందం

SLBC టన్నెల దగ్గరకు బీఆర్ఎస్ బృందం చేరుకుంది. గులాబీ నేతల రాకతో టన్నెల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎవరైనా నలుగురికే అనుమతిస్తామని అధికారులు బీఆర్ఎస్ నేతలకు చెప్పడంతో టన్నెల్ లోపలికి వెళ్లేందుకు హరీష్ రావు, మరో నలుగురు నేతలు సిద్ధమయ్యారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button