తెలంగాణ
MLC Kavitha: రేవంత్ రెడ్డి జుట్టు చంద్రబాబు చేతిలో ఉంది

MLC Kavitha: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జుట్టు చంద్రబాబు చేతిలో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. గోదావరి నుంచి 200 టీఎంసీలు ఏపీ తీసుకెళ్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బసకచర్ల ప్రాజెక్టు ఆపాలని కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదన్నారు కవిత.



