తెలంగాణ
KTR: కేసీఆర్ నాకే కాదు.. తెలంగాణ ప్రజలందరికీ హీరో

KTR: కేసీఆర్ కడుపున పుట్టడం తన అదృష్టమని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ తనకే కాదు.. తెలంగాణ ప్రజలందరికీ హీరో అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కారణ జన్ముడన్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.