News
వీధికుక్కల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

వీధికుక్కల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గత ఏడాది నవంబర్ నాటి ఉత్తర్వుల్లో ఎలాంటి మార్పు లేదని సుప్రీంకోర్టు తెలిపింది. పాత ఆదేశాలే కొనసాగుతాయని వెల్లడించింది. బహిరంగ ప్రదేశాల నుంచి వీధికుక్కలను తరించాలన్న ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.



