తెలంగాణ

Hanuman Shobha Yatra:హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్ర

Hanuman Shobha Yatra: హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్ర కొనసాగుతోంది. మీర్‌పేట్ నుంచి కోఠి ఆంధ్రాబ్యాంక్‌కు శోభాయాత్ర చేరుకుంది. కోఠి నుంచి తాడ్‌బండ్ వరకు శోభాయాత్ర కొనసాగనుంది. హనుమాన్ శోభాయాత్ర కోసం 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన చేశారు. 12 కిలో మీటర్ల మేర హనుమాన్ శోభాయాత్ర కొనసాగనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button