జాతియం
Tamil Nadu: నామినేషన్ వేసిన స్టాలిన్, విజయ్

Tamil Nadu: నామినేషన్ వేసిన స్టాలిన్, విజయ్..తమిళనాడులో నామినేషన్ల కోలాహలం నెలకొంది. తమిళనాడు సీఎం స్టాలిన్, టీవీకే చీఫ్ విజయ్.. నామినేషన్లు దాఖలు చేశారు. పెరంబుర్, తిరుచ్చి.. రెండు స్థానాల నుంచి విజయ్ బరిలోకి దిగుతున్నారు. కొలతూర్ నుంచి స్టాలిన్ పోటీ పడుతున్నారు. ఏప్రిల్ 6 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది.



