తెలంగాణ
Telangana: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికు ఊరట.. అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్

Telangana: పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో స్పీకర్ తుది తీర్పు ప్రకటించారు. దానం, కడియం అనర్హత పిటిషన్లను స్పీకర్ ప్రసాద్ కొట్టేశారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇద్దరి విషయంలో వచ్చిన ఫిర్యాదులను స్పీకర్ డిస్మిస్ చేశారు.



