తెలంగాణ
కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న సీఎం రేవంత్

ములుగు జిల్లా మేడారంలో సీఎం రేవంత్ టూర్ కొనసాగుతోంది. సమ్మక్క-సారలమ్మను సీఎం రేవంత్ దర్శించుకున్నారు. ఆధునీకరించిన గద్దెలను సీఎం రేవంత్ ప్రారంభించారు. గద్దెల ద్దగర పైలాన్‌ను ఆవిష్కరించారు. వనదేవతలకు మొక్కులు చెల్లించారు. సమ్మక్క-సారలమ్మకు నిలువెత్తు బంగారం సమర్పించారు. మనవడితో కలసి సీఎం రేవంత్ తులాభారం నిర్వహించారు. 68 కిలోల బెల్లాన్ని వనదేవతలకు సమర్పించారు.



