జాతియం

Train Accident: అసోంలో రైలు ప్రమాదం.. 8 ఏనుగులు మృతి

Train Accident: అసోంలోని హోజాయ్ జిల్లాలో ప్రమాదం జరిగింది. రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొని 8 ఏనుగులు మృతి చెందాయి. ఏనుగులను ఢీకొట్టడంతో రాజధాని ఎక్స్‌ప్రెస్ ఐదు బోగీలు పట్టాలు తప్పాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button