సినిమా

Allu Arjun: అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసుల నోటీసులు..

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి రాంగోపాల్ పేట పోలీసులు చేరుకున్నారు. బన్నీ మేనేజర్‌కి నోటీసులు అందజేశారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను పరామర్శించొద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్.. కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button