తెలంగాణ

Hyderabad: ఐఎస్ సదన్ లో దారుణం.. గాలిపటం కోసం కత్తులతో దాడి

Hyderabad: హైదరాబాద్ ఐఎస్ సదన్‌లో దారుణం చోటు చేసుకుంది. గాలిపటం విషయంలో ఇద్దరు విద్యార్ధులు మధ్య ఘర్షణకు దిగారు. మహ్మద్ జియా అనే యువకుడిపై జైద్ కత్తితో దాడి చేశాడు. కత్తి దాడిలో జియా తీవ్రంగా గాయపడ్డాడు. జియా ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button