తెలంగాణ

ఈఎస్ఐ ఆస్పత్రిలో ప్రమాదం.. ముగ్గురు కార్మికులు మృతి

ESI Hospital: సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి బిల్డింగ్‌లో మరమ్మత్తు పనులు చేస్తుండగా ఒక్కసారిగా సెంట్రింగ్‌ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button