తెలంగాణ

Bandi Sanjay: మావోయిస్టుల మరణాలకు అర్బన్ నక్సల్సే కారణం

Bandi Sanjay: మార్చి నాటికి మావోయిస్టులు లొంగిపోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. అడవిలో అన్నలను రెచ్చగొట్టి అర్బన్‌ నక్సలైట్లు అధికారం అనుభవిస్తున్నారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో క అర్బన్‌ నక్సల్స్‌ నామినేటెడ్ పదవుల్లో ఎందుకు కొనసాగుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటమే తమ సిద్ధాంతమని పదేపదే చెప్పుకునే అర్బన్ నక్సలైట్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు పదవుల్లో కొనసాగుతున్నారని హుజురాబాద్‌లో ప్రశ్నించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button