తెలంగాణ
ED: సృష్టి ఫెర్టిలిటీ కేసు.. నిందితులను జైలులో విచారిస్తున్న ఈడీ

ED: సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. కేసులో ప్రధాన నిందితురాలు నమ్రతను చంచల్‌గూడ జైలులో ఈడీ విచారిస్తుంది. కోర్టు అనుమతితో నమ్రతతో పాటు కళ్యాణి, నందిని, సంతోషి స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డ్ చేస్తుంది. ఈనెల 28 వరకు కోర్టు విచారణకు అనుమతిచ్చింది.



