Uttarakhand: తినే ఫుడ్ లో ఉమ్మేసిన రెస్టారెంట్ ఉద్యోగి.. భగ్గు మంటున్న హిందూ సంఘాలు

Uttarakhand: హిందూవులు తినే ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. తినే ముందు ఆ దైవాన్ని తలచుకుని తింటుంటారు. కానీ కొందరు దుర్మార్గులు మనిషి బతకడానికి మూలమైన ఆ భోజనం విషయంలో నీచంగా ప్రవర్తిస్తున్నారు. సాధారణంగా కల్తీ అనేది ఎంతో ప్రాణాంతకం.. అయినప్పటీకి ప్రభుత్వాలు గానీ, అధికారులు గానీ అంత సీరియస్‌గా దీనిపై దృష్టి పెట్టడం లేదనేది వాదన. దేశంలో జరుగుతున్న ఓ ప్రక్రియ చూస్తుంటే.. కల్తీ చేసే కక్కుర్తి మనుషులు కూడా కళ్లు మూసుకుంటారు.
అంత దారుణమైన ప్రక్రియ దేశమంతటా జరుగుతోంది. కొన్ని చోట్ల తతంగాలు మీడియాలో వస్తుండగా.. మరికొన్ని చోట్ల సంగతులను ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా లైట్ తీసుకుంటున్నారు. అలాంటి దారుణమైన చర్యనే ఉమ్మి జిహాద్.. సాధారణంగా దీనినే థూక్ జిహాద్ అని కూడా అంటారు. ఇంతకీ ఇప్పుడెందుకు వచ్చింది ఈ సంఘటన ..? ఎవరూ ఎక్కడ ఏం చేశారు..?
ఆహార పదార్థాలను కల్తీ చేయడం కొత్త విషయం కాదు. కాసుల కోసం కక్కుర్తి పడ్డ చాలా మంది ప్రబుద్ధులు దశాబ్దాలుగా ఆహార పదార్థాల్లో, ధాన్యాల్లో కల్తీ చేయడం సొమ్ము చేసుకోవడం ఇవన్నీ మామూలే. అయితే పలువురు ముస్లింలు చేస్తున్న కల్తీ మాత్రం అత్యంత దారుణమైందే గాక.. జుగుప్సాకరమైంది కూడా. వాళ్లు నోటి నుంచి ఉమ్మేసి తినుబండారాలను ప్రిపేర్ చేస్తున్నారు. ధాబాల్లో, హోటళ్లలో తందూర్ రోటీలు, కర్రీస్ ప్రిపరేషన్లలోనూ కచ్చితంగా ఇలా ఉమ్మేస్తూ ప్రిపేర్ చేసే బ్యాచులు దేశమంతటా పెరిగిపోతున్నాయి.
దేవ భూమి ఉత్తరాఖండ్ మతం, విశ్వాసం, స్వచ్ఛతతో గుర్తించడం జరుగుతుంది. కానీ ఉత్తరకాశిలో ఒక అవమానకరమైన, అమానవీయ సంఘటన జరిగింది. మనం తీసుకునే ఆహారాన్నే మలినం చేశాడో వ్యక్తి. ఓ రెస్టారెంట్ ఉద్యోగి తినే ఫుడ్ లో ఉమ్మేసాడు. ఓ హోటల్లో ఉద్యోగి రోటీలు తయారు చేస్తూ వాటిపై ఉమ్మిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో వాడి కంట పకుండా దూరంగా ఓ వ్యక్తి ఆ దృశ్యాన్ని రికార్డ్ చేశాడు. ఆన్లైన్లో వీడియో కనిపించడంతో హిందూ సంస్థలు గురువారం ఇక్కడ ప్రదర్శనలు నిర్వహించాయి.
ఎంతో నిర్భయంగా, ఎలాంటి సంకోచం లేకుండా ఆరుబయట ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఎవర్నీ పట్టించుకోకుండా ఊస్తున్న దృశ్యాన్ని అక్కడున్న పలువురు చూశారు. విషయం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఉత్తరాఖండ్ క్రాంతి దళ్ కార్యకర్తలు ప్రధాన మార్కెట్ ప్రాంతంలో గుమిగూడి, హనుమాన్ చౌక్ వద్ద వ్యాపారాలను మూసివేసి నినాదాలు చేశారు. జవాబుదారీతనం న్యాయం కోరుతూ అనేక మంది స్థానిక హిందూ వ్యాపారులు నిరసనలో పాల్గొన్నారు. జైకా రెస్టారెంట్ ఉద్యోగి వెన్న నాన్ బ్రెడ్ మీద ఉమ్మి వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సంఘటన వేగంగా వ్యాప్తి చెందడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు, హిందూ సంఘాల్లో ఆగ్రహాజ్వాలలు వ్యక్తమువుతున్నాయి. ఈ సంఘటనను ఉమ్మి జిహాద్ అని భావిస్తూ, హిందూ సామ్రాట్ దర్శన్ భారతి, విశ్వ హిందూ బజరంగ్ దళ్, ఇతర మత సంస్థలు దీనిని పవిత్ర భూమి గుర్తింపుపై దాడిగా అభివర్ణించాయి. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
సామాజిక సామరస్యానికి, శాంతికి భంగకరంగా ప్రవర్తించాడని.. అలాగే ఆహారంలో ఉమ్మేయడం ద్వారా అంటువ్యాధుల వ్యాప్తికి కారణం అవుతున్నాడని భిన్న వర్గాల ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడంటూ కేసు నమోదు చేశారు. ఇలాంటి చర్యల ద్వారా ఆహారం కలుషితం అవడమే కాక జుగుప్సాకరమైన చర్యకు పాల్పడటం ద్వారా విద్వేషాలకు కారణమవుతుందని పోలీసులు అంటున్నారు. ఆ వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఆ వ్యక్తి తనకు తానుగానే ఇలా ఉమ్మేస్తున్నాడా లేక మేనేజ్ మెంట్ స్వయంగా ప్రోత్సహిస్తుందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంత బాహాటంగా ఆ ఉద్యోగి ఆహారంలో ఉమ్మేస్తున్నా మేనేజ్ మెంట్ ఎందుకు ఆపలేక పోయిందన్న చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా నడుస్తోంది.
ఇక ఈ వీడియో దృశ్యాలను సోషల్ మీడియాలో చూస్తున్న వ్యక్తులు అన్ని ముస్లిం హోటళ్లలో జరుగుతున్న తంతు ఇదేనని కాఫిర్ల మీద ఉన్న విపరీతమైన ద్వేషంతోనే వారు ఇంత జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నారనే చర్చ తీవ్రంగా నడుస్తోంది. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ మాదిరిగానే థూక్ జిహాద్ గా దీన్ని వ్యవహరిస్తారని ముస్లింలు కాని ఎవరైనా తాము లాంఛనంగా ఉమ్మేసిన పదార్థాలు తినాల్సిందేనన్న భావన నానాటికీ ఇంకా బలపడుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
దేవభూమి ఉత్తరాఖండ్ మతం, విశ్వాసం, స్వచ్ఛతతో గుర్తించడం జరిగిందన్నారు హిందూ చక్రవర్తి దర్శన్ భారతి. ఈ భూమి గౌరవాన్ని దెబ్బతీసే వారు జిహాదీ మనస్తత్వాన్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అధికారులు అటువంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోకపోతే, సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించవలసి వస్తుందన్నారు. దోషులపై NSA కింద అభియోగాలు మోపాలని, జైకా రెస్టారెంట్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని హిందూ చక్రవర్తి దర్శన్ భారతి డిమాండ్ చేశారు. ఈ సంఘటన గురించి విశ్వ హిందూ బజరంగ్ దళ్ జిల్లా ఇన్చార్జ్ కీర్తి మహర్ తీవ్రంగా స్పందించారు. ఇది దేవభూమి గుర్తింపుపై ప్రత్యక్ష దాడి అని అభివర్ణించారు. నిందితులపై త్వరిత చర్యలు తీసుకోకపోతే, సంస్థ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి పెద్ద నిరసనను ప్రారంభిస్తారని హెచ్చరించారు.
ఈ విషయానికి సంబంధించి, ఫిర్యాదు అందిన తర్వాత, రెస్టారెంట్ ఉద్యోగిని విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చామని ఇన్స్పెక్టర్-ఇన్-చార్జ్ భావన కంథోలా తెలిపారు. విచారణ తర్వాత అతన్ని విడుదల చేశారు. అయితే అతనిపై భారత శిక్షాస్మృతిలోని 196(1)(b), 274 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనను తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జనక్ సింగ్ పవార్ స్పష్టం చేశారు. ఇందులో పాల్గొన్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాంతిభద్రతలు, సామాజిక సామరస్యాన్ని కాపాడాలని పోలీసు యంత్రాంగం పౌరులకు విజ్ఞప్తి చేసింది.
జైకా రెస్టారెంట్ లైసెన్స్ రద్దు ప్రక్రియను ఆహార భద్రతా విభాగం ప్రారంభించింది. శాఖాపరమైన దర్యాప్తు జరుగుతోంది. ఈ దారుణమైన చర్యను సామాజిక నేరంగా పరిగణించి, నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానిక పౌరులు, మత సంస్థలు జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు సూపరింటెండెంట్‌ను డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంపై వెంటనే స్పందించామని ఇన్స్పెక్టర్-ఇన్-చార్జ్ భావన కంథోలా తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే రెస్టారెంట్ ఉద్యోగిని విచారణ చేసామన్నారు. విచారణ తర్వాత అతన్ని విడుదల చేశారు. అయితే అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
“ఈ సంఘటనపై తీవ్రం దర్యాప్తు ప్రారంభించామని ఎస్పీ జనక్ సింగ్ పవార్ తెలిపారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జైకా రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేసేందుకు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ చర్యలు చేపట్టింది. ఈ దారుణమైన చర్యను సామాజిక నేరంగా పరిగణించి, నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానిక పౌరులు, మత సంస్థలు జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు సూపరింటెండెంట్‌ను డిమాండ్ చేస్తున్నాయి హిందూ సంఘాలు.
ఉత్తరప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో ఇలాంటి ఆహార కలుషిత ఘటనలు చాలా సందర్భాల్లో కనిపించాయి. గత ఫిబ్రవరిలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఇమ్రాన్ అనే 22 ఏళ్ల యువకుడు రోటీలపై ఉమ్మిన వీడియో వైరల్ కావడంతో ఇమ్రాన్ ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గత డిసెంబర్ లో మీరట్ లోని నౌచంది పీఎస్ పరిధిలో పహల్వాన్ హోటల్లో ఓ యువకుడు రోటీలపై ఉమ్మిన వీడియో వైరల్ అయింది. ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక జనవరి మాసంలో ఘజియాబాద్ లో ఇర్ఫాన్ అనే 20 ఏళ్ల హోటల్ కార్మికుడు రోటీలపై ఉమ్మిన వీడియో వైరల్ కావడంతో వాణ్ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.
బులంద్‌షహర్ లో ఓ కూరగాయల వ్యాపారి కూడా ఇలాగే ఉమ్మేస్తూ కలుషితం చేసిన ఘటనలో అది చూసిన కొనుగోలుదార్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఇవన్నీ ఇటీవలి కాలంలో జరిగినవే. నిజానికి 2020 ప్రాంతం నుంచే ఇలాంటి వ్యవహారాలు బయట పడుతున్నాయి. కానీ అప్పట్లో ఇదంతా కావాలనే కొందరు చేస్తున్న దురుద్దేశపూర్వకమైన వీడియోలుగా కొట్టిపారేశారు. అందులో కొంతవరకు వాస్తవం ఉండొచ్చు కూడా. కానీ పోలీసు దర్యాప్తులో ఆలస్యంగా వెలుగు చూసిన విషయాలు వింటే ముస్లిమేతరులు ఆశ్చర్యపోవాల్సిందే అంటున్నారు పరిశీలకులు.
ఎక్కువగా యూపీలో ఇలాంటి ఘటనలు బయట పడినప్పటికీ ఇలాగే దేశమంతటా జరుగుతున్నాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మత విద్వేషంతో చేసే ఇలాంటి ఘటనలను ఆయా రాష్ట్రాల పోలీసులు గానీ, ప్రభుత్వాలు గానీ, రాజకీయ పార్టీలు గానీ ఎందుకు సహిస్తున్నాయనే ప్రశ్నలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. కల్తీ విషయంలో పలు సందర్భాల్లో కోర్టులు కేసులను సుమోటోగా తీసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఇలా థూక్ జిహాద్ పేరుతో తినే పదార్థాల మీద ఉమ్మేయడం అనేది ఎక్కడి సంప్రదాయం ఎవరు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. పాలక వ్యవస్థలన్నీ ఎందుకు నిద్ర పోతున్నాయనే వ్యాఖ్యలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
ఇలాంటి దృశ్యాలు చేస్తే ఒక వర్గాన్ని టార్గెట్ చేసే ఉద్దేశంతోనే మరో వర్గం యాజమాన్యాలు ఇలాంటి నైచ్యానికి పాల్పడుతున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏ హోటల్లో ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారు. వారు ఎంత పరిశుభ్రతను మెయింటెయిన్ చేస్తున్నారు అనేది స్వయంగా చూస్తే తప్ప ఆయా హోటళ్లలో తినకూడదన్న భావన వ్యక్తమవుతోంది. ఇలాంటి విషయాల్లో పౌరుల ఫిర్యాదులకు పెద్ద విలువ లేకుండా పోతోందని పోలీసులు లేదా ఫుడ్ ఇన్ స్పెక్షన్ చేసే అధికారులే ముందుకు రావాలంటున్నారు సామాన్య పౌరులు.



