తెలంగాణ

Satyavathi Rathod: నేను నటిని అయితే… మీరు పెయిడ్ ఆర్టిస్టులా

Satyavathi Rathod: ఎమ్మెల్యేలు రామచంద్రనాయక్, మురళి నాయక్ లపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర విమర్శలు చేశారు. తనను మహానటి సావిత్రితో పోల్చి మాట్లాడరని మండిపడ్డారు. తాను నటిని అయితే మీరు పెయిడ్ ఆర్టిస్టులా అంటూ ప్రశ్నించారు. రామచంద్రనాయక్, మురళినాయక్ లు చిల్లర మాటలు మానుకోవాలని హెచ్చరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button