ఆంధ్ర ప్రదేశ్

తిరుమలలో భారీ వర్షం

తిరుమలలో భారీ వర్షం కురిసింది. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన వాన తెల్లవారుజాము వరకు ఎడతెరపి లేకుండా కురిసింది. జోరుగా కురిసిన వర్షంతో లోతల్లు ప్రాంతాలు, దర్శన క్యూలైన్లు, మాఢవీధులతో పాటు షాపింగ్ కాంప్లెక్స్‌లో నీరు చేరింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button